శ్రీ సీతారామచంద్ర స్వామి చరిత్ర మీకు తెలుసా..!

శ్రీ సీతారామచంద్ర స్వామి చరిత్ర మీకు తెలుసా..!

W.G: నరసాపురం గోదావరి తీరంలో ఉన్న మాధవాయిపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం 1896లో నిర్మించబడింది. 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతుంది. ఇవాళ శ్రీ రామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడి స్వామివారి విగ్రహాలు అభయ వరదహస్తాలతో దర్శనమివ్వడం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.