ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

NZB: వివిధ జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో NZB జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. CM మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పేర్కొన్నారు.