ఈనెల 22న ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

NLG: దామరచర్ల మండల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వద్ద ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి, ROFR బాధితులకు ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ విషయం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయం మంగళవారం తెలిపింది. బాధితులు సమయానికి విచ్చేయాలని కోరారు.