ఈ నెల 11న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

ఈ నెల 11న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

కృష్ణా: మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అండర్-14 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 11న నిర్వహిస్తామని క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలి పారు. సెప్టెంబరు ఒకటి, 2011 తర్వాత.. అక్టోబరు 31, 2013 మధ్యలో జన్మించిన వారు పోటీలకు అర్హులన్నారు.