VIDEO: కాణిపాకం వినాయక స్వామికి 80 కేజీల భారీ లడ్డు

VIDEO: కాణిపాకం వినాయక స్వామికి 80 కేజీల భారీ లడ్డు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి బుధవారం 80 కేజీల భారీ లడ్డుని సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన విజయం సాధిస్తే స్వామివారికి 80 కేజీల లడ్డు సమర్పిస్తామని చిత్తూరు చెందిన టీడీపీ నాయకుడు రామినేని రాము మొక్కుకున్నారు. కాగా, ఆ మొక్కును ఇవాళ చెల్లించారు.