ఖర్గ్‌ ద్వీపంలో ఇరాన్‌ మందుపాతరలు

ఖర్గ్‌ ద్వీపంలో ఇరాన్‌ మందుపాతరలు

ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని పర్షియన్ గల్ఫ్‌లో తమ దళాలను అమెరికా భారీగా మోహరిస్తోంది. ఈ క్రమంలో తమ ద్వీపాన్ని రక్షించుకునేందుకు టెహ్రాన్ మాస్టర్ ప్లాన్ వేసింది. US దళాలు అక్కడ అడుగుపెట్టుకుండా ఆ ప్రాంతమంతా భారీగా మందుపాతరలను అమర్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అంతేకాకుండా టెహ్రాన్ తమ బలగాలను కూడా భారీగా తరలిస్తున్నట్లు చెప్పింది.