వందేమాతరం గేయాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

వందేమాతరం గేయాలాపనలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటీతో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. వందేమాతరం గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావనతో నిండి, దేశం ఒకటే అని గర్వంగా చెబుతుందని పేర్కొన్నారు.