హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన ఎమ్మెల్యే

హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన ఎమ్మెల్యే

ATP: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరామర్శించారు. అనారోగ్యంతో సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చౌదరిని శనివారం కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.