లబ్ధిదారులకు ముగ్గు వేయించిన అధికారులు

KMR: అడవి లింగాల గ్రామంలో గురువారం ఐదుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గు పోయించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. బేస్మెంట్ లెవెల్, లెంట్ లెవెల్, రూప్ లెవెల్, స్లాబ్ లేవల్‌లో బిల్లులు ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. ఇంఛార్జ్ ఎంపీడీవో ప్రకాష్, ఏఈ సందీప్, కార్యదర్శి శంకరయ్య పాల్గొన్నారు.