VIDEO: కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు

VIDEO: కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు

ELR: నూజివీడు ఏపీఎస్ఆర్టీసీ డిపోకు చెందిన అల్ట్రా పల్లె వెలుగు బస్సు శనివారం రాత్రి కిక్కిరిసిన ప్రయాణికులతో మచిలీపట్నం వైపు దూసుకు వెళ్ళింది. గడచిన రెండు గంటలుగా బస్సు కోసం చూస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్లే బస్సులు ఏ ఒక్కటి ఆగడం లేదని పెదపాడు ప్రయాణికులు వాపోతున్నారు. అవసరం మేరకు బస్సులు ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు.