VIDEO: సూర్యాపేటలో నామమాత్రంగా ఆర్టీసీ బంద్ ప్రభావం

VIDEO: సూర్యాపేటలో నామమాత్రంగా ఆర్టీసీ బంద్ ప్రభావం

సూర్యాపేటలో ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనజీవనం యథావిధిగా సాగుతోంది. బస్టాండ్‌లో ‘జై భీమ్’ పల్లె వెలుగు బస్సులు నిరంతరాయంగా రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ సాధారణంగా ఉండగా, పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.