చిన్నారులను దత్తత ఇచ్చిన కలెక్టర్

చిన్నారులను దత్తత ఇచ్చిన కలెక్టర్

ఏలూరు బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న బేబీ భవాని (7) బాలికను తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యాసంగం, పద్మావతి దంపతులకు చట్టబద్ధమైన కేరింగ్స్ పోర్టల్ ద్వారా శుక్రవారం కలెక్టర్ వెట్రి సెల్వి ఇచ్చారు. బేబీ మోక్షజ్ఞ (8 నెలల) పాపను చెన్నై తమిళనాడుకు చెందిన సెంథిల్ బీఆర్, భానుప్రియ దంపతులకు చట్టబద్ధమైన దత్తత ఇవ్వడం జరిగిందన్నారు.