జుట్టు రాలుతుందా?.. వీటిని తీసుకోండి

జుట్టు రాలుతుందా?.. వీటిని తీసుకోండి

జుట్టును బలంగా మార్చి ఒత్తుగా పెరిగేలా చేసేందుకు కొన్ని ఫుడ్స్‌ని డైట్‌లో యాడ్ చేసుకోవాలని డైటీషియన్ సూచించారు. హెయిర్ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర, పెరుగు, గుడ్లు, గుమ్మడిగింజలు, అవిసెలు, వాల్‌నట్స్, పప్పులు, ఉసిరి, చిలగడదుంప.. తీసుకోవడం వల్ల జట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.