జేసీబీలతో చెత్తను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం

జేసీబీలతో చెత్తను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం

KRNL: నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో అపరిశుభ్రంగా ఉండి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న పబ్లిక్, ప్రైవేటు ప్రాంతాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జేసీబీలతో శుభ్రం చేయించారు. మొత్తం 30 జేసీబీలతో నగరంలో గుర్తించిన ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు.