'ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతులను కాంగ్రెస్ దగా చేసింది'

'ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతులను కాంగ్రెస్ దగా చేసింది'

BDK: 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 800 రోజులైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ. 4వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6వేలు, మహిళలకు రూ.2500 ఎక్కడ అని ప్రశ్నించారు. డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతులను నిలువునా దగా చేశారని విమర్శించారు.