VIDEO: నగరంలో వర్షంలోనూ గణనాథుల తరలింపు

VIDEO: నగరంలో వర్షంలోనూ గణనాథుల తరలింపు

KNR: వర్షంలోనూ గణనాథుల విగ్రహాలు పూజలందుకోవడానికి మండపాలకు తరలివెళ్తున్నాయి. కరీంనగర్ నగరంలో బుధవారం వివిధ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల నుంచి ప్రతిమలను మండపాలకు తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచి చిరుజల్లులతో మొదలైన వర్షం కాస్త పెరగడంతో వర్షంలో కూడా గణపతులను బైక్, ట్రాలీ ఆటో, ట్రాక్టర్ ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు.