'ఆర్ఐవో వెంకటేశ్వర్లను సస్పెండ్ చేయాలి'

'ఆర్ఐవో వెంకటేశ్వర్లను సస్పెండ్ చేయాలి'

కడప కలెక్టరేట్‌లో ఆర్ఎస్ఎఫ్ నాయకులు డీఆర్వో మల్లిఖార్జునుడికి వినతి పత్రం అందజేశారు. ఆర్ఐవో వెంకటేశ్వర్లు ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు, నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లు నిర్వహిస్తున్నారని తెలిపారు.