ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
KMR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల లింగంపేట్ ప్రిన్సిపల్ డా.బి.వనిత రెడ్డి గురువారం తెలిపారు. 2025-26 విద్య సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.