హర్మూజ్ రక్షణ కోసం ట్రంప్ పిలుపు.. చైనా స్పందన
హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా కోసం తమతో కలిసి పని చేయాలని చైనాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా స్పందించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని వెల్లడించింది. కాగా, చైనాతో పాటు పలు దేశాలను ట్రంప్ ఆహ్వానించారు.