హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్‌ను మండల బీజేపీ నాయకులు ఆవిష్కరణ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ.. సమాజంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని హిందూ సమాజం సంఘటిత కావాలని మే 22న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు తరలి వచ్చి విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.