'కుట్టులేని వ్యాసెక్టమి శస్త్ర చికిత్స సురక్షితం'
MNCL: పురుషులకు కోత, కుట్టులేని వ్యాసెక్టమి NSV కుటుంబం నియంత్రణ ఆపరేషన్ సులువైనది, సురక్షితమైనదని మంచిర్యాల DMHO డాక్టర్ ఎస్. అనిత ప్రకటనలో తెలిపారు. వ్యాసేక్టమి శస్త్ర చికిత్సల శిబిరాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామన్నారు. శిబిరంలో ఐదుగురు మగవారికి శస్త్ర చికిత్సలు నిర్వహించి, వారికి అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.