రూ.2.3 కోట్లతో విద్యుత్ పనులు ప్రారంభం

రూ.2.3 కోట్లతో విద్యుత్ పనులు ప్రారంభం

కృష్ణా జిల్లా కోడూరులో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద రూ.2.3 కోట్లతో విద్యుత్ పనులను ప్రారంభించారు. వాడపాలెం నుంచి కోడూరు, విశ్వనాధపల్లి సబ్ స్టేషన్లను కలిపేలా 13.2 కి.మీ మేర 33 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. 600 స్తంభాలతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఇది విద్యుత్ రంగంలో కీలక అభివృద్ధి పనిగా ఆయన పేర్కొన్నారు.