షెడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభం

షెడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభం

NZB: బోధన్ శివారులోని మరిమైసమ్మ ఆలయానికి సంబంధించిన స్థలంలో ఉగాది సందర్భంగా బోర్వెల్ పనులు ప్రారంభించారు. వీడీసీ ఛైర్మన్ గంగాధర్ రావు, కుల సంఘాల పెద్దలు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. భక్తుల కోసం వంటశాల షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు.