VIDEO: 'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు నాటు వైద్యాన్ని దూరంగా ఉండి వైద్యులను సంప్రదించి రోగాలను నయం చేసుకోవాలని MLA కోరారు.