VIDEO: టెక్కలిలో సామూహిక కుంకుమార్చనలు

VIDEO: టెక్కలిలో సామూహిక కుంకుమార్చనలు

SKLM: టెక్కలి పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి సమిష్టి దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తర్లా శివకుమార్ పర్యవేక్షణలో విశేషాధివాసం, దాన్యాధివాసం, విశేష హోమాలు నిర్వహించారు.