'స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించండి'

'స్మశాన వాటిక కొరకు స్థలాన్ని కేటాయించండి'

S.S: చెన్నే కొత్తపల్లె మండలం ప్యాదిండి పంచాయితీ నామాల గ్రామంలో ఎస్సీ కాలనీలో వాసుల కొరకు స్మశాన వాటిక స్థలం కోసం ధర్మవరం ఆర్‌డీవో వెంకటరామిరెడ్డికి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ధర్మవరం టీడీపీ ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు కిరోసిన్ పోతులయ్యా మాట్లాడుతూ.. నామాల గ్రామ ప్రజల కొరకు స్మశాన వాటిక స్థలం కొరకు ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశామన్నారు.