అనుమతి లేని పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దు

అనుమతి లేని పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దు

ADB: అనుమతి లేని గ్లైసిల్ BT-3 పత్తి విత్తనాల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో జిల్లాలోకి అక్రమంగా భారీగా విత్తనాలు చేరుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో విస్తృతంగా వాటి సాగు గుర్తించారు. ఇవి దిగుబడితో పాటు భూసారాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.