పవన్‌ను కలిసిన మంత్రి

SS: తాను రచించిన ‘సత్యకాలమ్’ పుస్తకాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. అమరావతిలో కలిసి వాటిని అందించారు. రాజకీయ, ప్రజా జీవితంలో ఉంటూ తాను చూసిన సత్యాలను అక్షరబద్ధం చేసి ప్రజలకు పుస్తకం రూపంలో అందించిన మంత్రిని డిప్యూటీ సీఎం అభినందించారు. పుస్తకంలోని కొన్ని వ్యాసాలను చదివానని తెలిపారు.