NLG: మిల్లులకు పెద్ద మొత్తంలో సన్నాలు!

NLG: జిల్లాలో సన్నరకం ధాన్యం పెద్ద మొత్తంలో మిల్లులకు తరలి వెళ్తుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సన్నాలకు రూ.500 బోనస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 17% తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో.. రైతులు ఎక్కువ శాతం మిల్లులకే అమ్ముతున్నారు. మిల్లుల్లో 26% తేమ, పచ్చి వడ్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు బోనస్ కష్టమే.