యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులు సస్పెండ్

యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులు సస్పెండ్

KRNL: ఇటీవల రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో గదిలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై సిగరెట్‌తో కాల్చిన ఘటనలో భాగంగా కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఇద్దరు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉపకులపతి బసవరావు, రిజిస్టర్ విజయకుమార్ నాయుడులు తెలిపారు. బుధవారం యూనివర్సిటీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. RU కాన్వకేషన్ విజయవంతంలో ప్రతిఒక్కరు కీలక పాత్రను పోషించారన్నారు.