జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
MBNR: ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు కేటాయించే స్థలాన్ని అన్ని వసతులతో త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం MBNR కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.