మాజీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వాసిరెడ్డి పద్మ

మాజీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వాసిరెడ్డి పద్మ

కృష్ణా: ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాజీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి, పరకామణి అంశాలపై జగన్ మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసంపై.. కాగ్ ఏం చెప్పిందో అందరికీ తెలుసని అన్నారు. ఎప్పుడైనా రైతుల గిట్టుబాటు ధరలపై జగన్ కేంద్రానికి లేఖ రాశారా అని ప్రశ్నించారు.