'ఎన్డీఏ పాలనలో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం'

'ఎన్డీఏ పాలనలో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం'

ATP: సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పాలనలో వ్యవసాయ రంగానికి పూర్వవైభవం సిద్దిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం మండల పరిధిలో టీ వీరాపురం గ్రామంలో శుక్రవారం ఆయన 'రైతన్న- మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలు వ్యవసాయ కుటుంబాలను ఆయన ఆప్యాయంగా పలకరించారు.