వైభవంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

NLG: నార్కట్ పల్లి లో నాయి బ్రాహ్మణుల ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ రాధారపు విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకటేశ్వర్లు హాజరై పూజలు చేశారు. కళ్యాణ నిర్వాహకులు ప్రజ్ఞాపురం విజయసింహ, ప్రజ్ఞాపురం వసంత కుమార్ జెనిగ ఐలయ్య, పల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు