జిల్లా కేంద్రంలో సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించిన కలెక్టర్

జిల్లా కేంద్రంలో సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించిన కలెక్టర్

MNCL: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్ కేంద్రంలో నేటి నుంచి 15 రోజులపాటు నిర్వహించే నాలుగవ సైన్స్ సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సంతోష్ జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. యాదయ్య ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఆవిష్కరణలపై మక్కువ పెంచుకోవాలన్నారు.