ఉంగుటూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఉంగుటూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కృష్ణా: కుంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ నాచుగుంట వచ్చేసరికి జాయింట్ వీల్ విరిగిపోయింది. దీంతో ఏమైందని లారీ డ్రైవర్ ఎందుకు వెళ్లారు. ఇంతలో పైనాపిల్ లోడుతో ఓ కంటైనర్ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పక్కన ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.