జిల్లా పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలు
SKLM: ఏపీ రాష్ట్ర తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య 105వ జయంతిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కేవీ రమణ సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీ యమని అన్నారు.