ఆళ్ళపల్లి మండలంలో 2వ రోజు నామినేషన్ల పర్వం

ఆళ్ళపల్లి మండలంలో 2వ రోజు నామినేషన్ల పర్వం

BDK: ఆళ్ళపల్లి మండలంలో మొత్తం 12 సర్పంచ్, 90 వార్డు మెంబర్ స్థానాలకుగాను రెండో రోజు 21 సర్పంచ్, 74 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు ఆళ్ళపల్లి ఎంపీడీవో డి.శ్రీను, రిటర్నింగ్ అధికారి బి. పద్మావతి నిన్న వెల్లడించారు. ఆళ్ళపల్లి ఎన్నికల నామినేషన్ కేంద్రంలో 13 సర్పంచ్, 46 వార్డులకు, మర్కోడు కేంద్రంలో 8 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయన్నారు.