మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* యావపూర్‌లో అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, రెండు జేసీబీలు సీజ్
* రామాయంపేటలో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోళ్ల కేంద్రం లేక రైతులకు ఇబ్బందులు
* చిన్న గొట్టిముక్కలలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కారు బోల్తా.. పలువురికి గాయాలు
* పోతరాజుపల్లిలో మనస్తాపంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య