VIDEO: చంచల్ గూడలో దారుణ హత్య

VIDEO: చంచల్ గూడలో దారుణ హత్య

HYD: యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పాతబస్తీలోని చంచల్ గూడ జైలు ఎదురుగా ఉన్న సుల్తాన్ దాయిరా స్మశాన వాటికలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.