VIDEO: దోర్నాలలో పొంగి పొర్లుతున్న వాగులు

VIDEO: దోర్నాలలో పొంగి పొర్లుతున్న వాగులు

ప్రకాశం: దోర్నాలలోని మెట్ల వాగు మరింత ఉధృతంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వాగు వద్ద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బుధవారం గుంటూరు-కర్నూలు రహదారిపై వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.