ఓం బిర్లాని కలిసిన మంత్రి మాగుంట
ప్రకాశం: జిల్లా గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈరోజు ఢిల్లీలో లోకసభ స్పీకర్ అయినటువంటి శ్రీ ఓం బిర్లాని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో లోకసభ స్పీకర్‌కి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పలు రాజకీయ అంశాల గురించి చర్చించారు.