VIDEO: బోడుప్పల్లో నూతన రోడ్లకు గుంతలు..!

VIDEO: బోడుప్పల్లో నూతన రోడ్లకు గుంతలు..!

MDCL: బోడుప్పల్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రోడ్లకు సైతం గుంతలు పడటం, నిర్మాణ నాణ్యత లోపానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి తిరుమల గార్డెన్ వైపు వెళ్లే మార్గంలో ఈ పరిస్థితి ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. రోడ్ల పై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.