BREAKING: కోల్‌కతా సంచలన విజయం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ (34) రాణించాడు. కెప్టెన్ పరాగ్ (95) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. KKR బౌలర్లలో వరుణ్, హర్షిత్, మొయిన్ అలి తలో రెండు వికెట్లు తీశారు.