సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

TPT: పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగుల హాజరు పట్టీ, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అడికారులు పాల్గొన్నారు.