జిల్లాలో 1.1 లక్షల MTల ధాన్య సేకరణే లక్ష్యం

జిల్లాలో 1.1 లక్షల MTల ధాన్య సేకరణే లక్ష్యం

VKB: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబధించి ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నిన్న జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజేశ్వరి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. లక్ష MTల దొడ్డు రకం, 10వేల MTల సన్న రకం ధాన్యం సేకరణే లక్ష్యంగా అధికారులు అవసరమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు.