VIDEO: అప్పన్న హుండీ లెక్కింపు

VIDEO: అప్పన్న హుండీ లెక్కింపు

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. 21 రోజులకు గాను మొత్తం రూ.1,45,71,407 ఆదాయం వచ్చినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. నగదుతో పాటు 51 గ్రాముల బంగారం, 4.5 కిలోల వెండి, 9 దేశాల విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారన్నారు.