VIDEO: భారీ ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు

HNK: లంబాడీలను గిరిజనుల నుంచి తొలగించి రిజర్వేషన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం MLA తెల్ల వెంకటరావు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని లంబాడలు బాలసముద్రం ఠాను నాయక్ విగ్రహం ఎదుట భారీ ఆందోళనకు చేపట్టారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయాగా ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.