‘ప్రతి కుటుంబానికి ఇల్లు అనే విజన్‌తో పనిచేస్తున్నాం’
TG: ప్రతి కుటుంబానికి ఇల్లు అనే విజన్‌తో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గృహనిర్మాణ రంగంపై గ్లోబల్ సమ్మిట్‌లో చర్చ సందర్భంగా.. తెలంగాణ మోడల్ 2047 దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఆఫర్డబుల్ గృహవిధానం అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ తెలిపారు.