కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఇంటర్‌లో మార్కులు తక్కువొచ్చాయని బాధపడకండి: మాజీ MLA సుంకే రవిశంకర్
★ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు
★ మంగపేట రైల్వే గేటు వద్ద భారీ ట్రాఫిక్ జామ్.. ప్రయాణికుల ఇబ్బందులు
★ కొదురుపాక రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో నిల్